31) భారత GDP 2024 కి సంబంధించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).Goldman Sachs – 6.7%
(2).Moody’s – 6.1%
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
32) “గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్” ని ఎప్పుడు ప్రారంభించారు?
A) COP – 26
B) COP – 25
C) COP – 27
D) COP – 28
33) ఇటీవల”LOQU”అనే స్పేస్ టెక్నాలజీ (Space Techonology) మిషన్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) IIT – మద్రాస్
B) IIT – గౌహతి
C) IIT – బాంబే
D) IIT – డిల్లి
34) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో నవీన శిలాయుగం నాటి రాతి గుహలను గుర్తించారు?
A) గోవా
B) తెలంగాణ
C) మధ్యప్రదేశ్
D) బీహార్
35) 2024 International Labour Day థీమ్ ఏమిటి ?
A) Workers Protections
B) Safety & Healthy Work
C) Ensuring Safety and Health at Work in Changing Climate
D) Labour Rights Protection