Current Affairs Telugu May 2024 For All Competitive Exams

36) Copilot+PCs” అనే అడ్వాన్స్డ్ AI ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) Google
B) IBM
C) TCS
D) మైక్రోసాఫ్ట్

View Answer
D) మైక్రోసాఫ్ట్

37) గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మధ్యప్రదేశ్
B) గుజరాత్
C) రాజస్థాన్
D) మహారాష్ట్ర

View Answer
A) మధ్యప్రదేశ్

38) ఇటీవల సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) సుధా మూర్తి
B) రస్కిన్ బాండ్
C) గుల్జార్
D) సల్మాన్ రష్దీ

View Answer
B) రస్కిన్ బాండ్

39) ఇటీవల కొత్తగా ప్రారంభించబడిన AI Spokesperson “Victoria Shi” ని ఏ దేశం అభివృద్ధి చేసింది ?

A) చైనా
B) USA
C) UK
D) ఉక్రెయిన్

View Answer
D) ఉక్రెయిన్

40) “2024-World’s Wealthiest Cities Report” గురించి సరియైనది ఏది ?
(1).దీనిని Henley & Partners సంస్థ విడుదల చేసింది
(2).ఇందులో TOP-5లో నిలిచిన నగరాలు- న్యూయార్క్, The Bay Area(USA) , టోక్యో, సింగపూర్, లండన్
(3).ముంబై మరియు ఢిల్లీలు 24,37స్థానాల్లో నిలిచాయి

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
15 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!