41) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).NAFED (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) -1958,Oct,2న ప్రారంభించారు.
(2).ఇటీవల NAFED చైర్మన్ గా జెథా అహిర్ నియామకం అయ్యారు?
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
42) ఇటీవల UNEA (UN Environment Agency) యొక్క 4th Intergovernmental Negotiating Committee (INC-4) మీటింగ్ ఎక్కడ జరిగింది ?
A) ఒట్టావో
B) జెనీవా
C) నైరోబి
D) వియన్నా
43) ఇటీవల ఇండియాలో అతిపెద్ద స్కిల్ కాంపిటీషన్ అయిన “India Skills-2024” ప్రోగ్రాం ఎక్కడ జరిగింది ?
A) ముంబయి
B) అహ్మదాబాద్
C) సూరత్
D) న్యూఢిల్లీ
44) ఇటీవల “ఇదాషిషా నొంగ్రాంగ్” ఏ రాష్ట్ర మొదటి మహిళ DGP గా నియామకం అయ్యారు ?
A) ఒడిశా
B) ఉత్తరాఖండ్
C) అస్సాం
D) మేఘాలయ
45) క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ప్రతి సం. మే, 11న నేషనల్ టెక్నాలజీ డే (NTD) ని జరుపుతారు
(2).2024 నేషనల్ డే థీమ్:”School To Startups : Igniting Young Minds to Innovative”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు