Current Affairs Telugu November 2022 For All Competitive Exams

46) బాజీ రౌత్ ( Baji Rout) నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?

A) ఒడిషా
B) పశ్చిమ బెంగాల్
C) జార్ఖండ్
D) మహారాష్ట్ర

View Answer
A) ఒడిషా

47) ఇటీవల ఎన్ని స్కూళ్ళకి ” స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ -2021-22″ ని ఇచ్చారు?

A) 39
B) 75
C) 100
D) 52

View Answer
A) 39

48) నటాషా పిర్క్ ముసార్ (Natasa Pirc Musar) ఇటీవల ఈ క్రింది ఏ దేశ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనారు?

A) క్రోయేషియా
B) పోలoడ్
C) డెన్మార్క్
D) స్లోవేనియా

View Answer
D) స్లోవేనియా

49) ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల యొక్క CEO ల పదవి కాలాన్ని ఎన్ని సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది ?

A) 10
B) 5
C) 7
D) 4

View Answer
A) 10

50) ఇటీవల “TOKHU EMONG” ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?

A) నాగాలాండ్
B) అస్సాం
C) త్రిపుర
D) మణిపూర్

View Answer
A) నాగాలాండ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
28 − 25 =