Current Affairs Telugu November 2022 For All Competitive Exams

71) Suicide Prevention Policy గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ఇటీవల ఇండియాలో మొదటిసారిగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది .
2. 2030 కల్లా దాదాపు 10% సూసైడ్ మరణాలని తగ్గించాలన్నది ఈ పాలసీ లక్ష్యం.

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

72) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇండియన్ ఆర్మీ ” శత్రునాష్ ” పేరుతో ఒక ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ నిర్వహించింది.
2. ఆర్మీ విభాగంలోని సౌత్ వెస్టర్న్ కమాండ్ థార్ ఎడారిలో ఈ శత్రునాష్ ఎక్సర్ సైజ్ నిర్వహించింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

73) “National Hydrogen Mission” ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2018
B) 2019
C) 2020
D) 2021

View Answer
D) 2021

74) “Sea Sword – 2” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఒక మల్టీ నేషనల్ మారిటైమ్ ఎక్సర్సైజ్ .నార్త్ వెస్ట్ అరేబియన్ సముద్రంలో ఇది జరిగింది.
2 . ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియా నుండి INS – త్రికండ్ పాల్గొంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదికాదు

View Answer
C) 1,2

75) NCPCR గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని “Commission for Protection of Child Rights Act – 2005″ప్రకారం 2007లో ఏర్పాటు చేశారు.
2. ప్రస్తుత NCPCR చైర్ పర్సన్ – స్తుతి నారాయణ్.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A) 1

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
7 × 7 =