Current Affairs Telugu November 2022 For All Competitive Exams

76) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” ఫ్రెంచ్ నేషనల్ ఆర్డర్ ” అవార్డుని ఇచ్చారు?

A) పాయల్ కన్వర్
B) మౌలికా పాండే
C) నిర్మల సీతారామన్
D) ఫాల్గుని పాఠక్

View Answer
A) పాయల్ కన్వర్

77) ప్రస్తుతం స్టీల్ ఉత్పత్తిలో మొదటి మూడు దేశాలు ఏవి ?

A) చైనా, USA, జపాన్
B) చైనా, ఇండియా, జపాన్
C) చైనా, జపాన్, ఇండియా
D) చైనా, ఇండియా, జర్మనీ

View Answer
B) చైనా, ఇండియా, జపాన్

78) Sea Vigil -22 ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి?
1. ఇది ఒక జాతీయస్థాయి కోస్టల్ ఎక్సర్ సైజ్,Nov 15-16,2022 తేదీలలో ఇది జరుగుతుంది
2. దేశంలో ఉన్న 7516 km తీర ప్రాంతం పొడవునా, EEZ ప్రాంతంలో ఈ ఎక్సర్ సైజ్ జరుగుతుంది.నేవీ దీనిని నిర్వహిస్తుంది

A) కేవలం 1
B) కేవలం 2
C) 1,2 రెండు సరైనవే
D) ఏదీకాదు

View Answer
C) 1,2 రెండు సరైనవే

79) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా నియామకం అయ్యారు?

A) సుశీల్ చంద్ర
B) అరుణ్ గోయల్
C) అరవింద్ విర్మానే
D) అరుణ్ కుమార్ సింగ్

View Answer
B) అరుణ్ గోయల్

80) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో జరిగిన ” బలియాత్ర” ఫెస్టివల్ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది?

A) కటక్
B) అహ్మదాబాద్
C) మొహాలి
D) చండీఘాడ్

View Answer
A) కటక్

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!