81) ఈ క్రింది ఏ సంవత్సరాన్ని ASEAN – India ఫ్రెండ్ షిప్ ఇయర్ గా ప్రకటించారు?
A) 2022
B) 2023
C) 2025
D) 2021
82) 12th Global Employability University Rankings గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.THE విడుదల చేసిన ఈ రిపోర్టులో ప్రపంచంలో మొదటి ర్యాంకులో నిలిచిన సంస్థ – MIT (USA)
2. ఇండియా నుండి ఓవరాల్ గా 28 వ స్థానంలో IIT- ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
83) TRA – Trust Research Advisory ప్రకారం ఈ క్రింది ర్యాంకులలో సరైనది ఏది?
1. బలమైన టెలికాం నెట్ వర్క్ – రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా
2 . బ్యాంకింగ్ & ఫైనాన్స్ – LIC,SBI
3. ఆటోమొబైల్ – BMW,Toyota
A) 1,2
B) 2,3
C) 1,3
D) అన్నీ సరైనవే
84) “నసీమ్ – అల్ – బహర్ – 2022” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా – ఒమన్ మధ్య ఒక నేవీ ఎక్సర్ సైజ్
2.NOV 20,2022 నుండి ఈ ఎక్సర్ సైజ్ కోస్ట్ ఆఫ్ ఒమన్ లో జరుగుతుంది
A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు
85) ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం అయినా “Mauna Loa” పేలింది. కాదా ఇది ఎక్కడ ఉంది?
A) హవాయి ద్వీపం
B) ఫిలిప్పైన్స్
C) ఇండోనేషియా
D) జపాన్