Current Affairs Telugu November 2022 For All Competitive Exams

86) “మాన్ ఘర్ దామ్” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మధ్య ప్రదేశ్
B) గుజరాత్
C) రాజస్థాన్
D) మహారాష్ట్ర

View Answer
C) రాజస్థాన్

87) “Engineered in India” పుస్తక రచయిత ఎవరు ?

A) సత్య నాదెళ్ల
B) BVR మోహన్ రెడ్డి
C) G.మల్లికార్జున్ రావు
D) సుందర్ పిచాయ్

View Answer
B) BVR మోహన్ రెడ్డి

88) ఇటీవల వీరాంగన సేవ కేంద్రాలను ఈ క్రింది ఏ విభాగం ప్రారంభించింది?

A) ఇండియన్ ఆర్మీ
B) ఇండియన్ నేవీ
C) ఎయిర్ ఫోర్స్
D) హోం మంత్రిత్వ శాఖ

View Answer
A) ఇండియన్ ఆర్మీ

89) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” శిల్ప గురు ” అవార్డుని ఇచ్చారు ?

A) మహమ్మద్ యూసఫ్ ఖాత్రీ
B) బాలకృష్ణ దోషి
C) రామ కృష్ణ శర్మ
D) ఆరెందర్ భాటియా

View Answer
A) మహమ్మద్ యూసఫ్ ఖాత్రీ

90) మలబార్ ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. ఇది ఒక మల్టీ నేషనల్ నావెల్ ఎక్సర్సైజ్ .
2.USA,India,Japan,Australia దేశాలు ఈ ఎక్సర్సైజ్ లో పాల్గొంటాయి .

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
18 + 7 =