91) ఇటీవల పారిస్ లో “Guard Of Honour” అవార్డుని అందుకున్న భారతీయ వ్యక్తి ఎవరు?
A) నరేంద్ర మోడీ
B) సుబ్రహ్మణ్యం జై శంకర్
C) ద్రౌపది ముర్ము
D) మనోజ్ పాండే
92) ఫోర్బ్స్ విడుదల చేసిన 2022 “Asia’s Power Business Women List” లో పేరు సంపాదించిన మహిళలు ఎవరు ?
1. సోమా మోండాల్.
2. నమితా థాపర్.
3. గజల్ అలఘ్.
A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3
93) NTTM-NationalTechnicalTextileMissionగురించిఈక్రిందివానిలోసరియైనదిఏది?
1.దీనిని2020-22సంవత్సరంలో 140కోట్ల బడ్జెట్తో 4సంవత్సరాల కాలానికిగాను ప్రారంభించారు
2.ఈ మిషన్ యొక్క లక్ష్యం టెక్స్టైల్ మార్కెట్ పరిమాణాన్ని 2024సంవత్సరంకల్లా 40-50 బిలియన్ డాలర్లకి చేర్చాలి.
A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు
94) భారతీయ పెట్రోల్ సంబంధిత ఉత్పత్తులని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశం ఏది ?
A) మారిషస్
B) సింగపూర్
C) బంగ్లాదేశ్
D) నెదర్లాండ్స్
95) ఇటీవల RBI ప్రారంభించిన డిజిటల్ కరెన్సీ “Digital Rupee” పైలట్ ప్రాజెక్టుకి ఎన్ని బ్యాంకులకు అనుమతినిచ్చింది ?
A) 12
B) 9
C) 11
D) 15