6) ఇటీవల నాసా అర్టిమిస్ – 1 రాకెట్ ని ఈ క్రింది ఏ గ్రహం పైకి పంపింది ?
A) Jupiter
B) Mars
C) Moon
D) Saturn
7) ఇటీవల ” నేషనల్ అవార్డ్స్ ఫర్ e – గవర్నెన్స్” కేటగిరీలో ఈ క్రింది ఏ విభాగం గోల్డ్ అవార్డు గెలుచుకుంది?
A) NTPC
B) BHEL
C) ధరణి
D) E-గ్రామ్ స్వరాజ్
8) గరుడ శక్తి -2022 ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది ఇండియా ఇండోనేషియా మధ్య జరిగే నేవీ ఎక్సర్ సైజ్
2. ఈ సంవత్సరం ఈ ఎక్సర్ సైజ్ ఇండోనేషియాలోని జావా ద్వీపంలో గల ” కరావాంగ్ ” లో జరుగుతుంది
A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు
9) “National Tribal Dance Festival” ఇటీవల ఎక్కడ జరుగుతుంది ?
A) రాయ్ పూర్
B) రాంచీ
C) కటక్
D) గ్వాలియర్
10) DPIIT డేటా ప్రకారం ఇండియాకి అత్యధిక FDI లు ఎక్కడి నుండి వస్తాయి?
A) సింగపూర్ ,ఫ్రాన్స్, USA
B) సింగపూర్ ,మారిషస్, USA
C) మారిషస్,USA,సింగపూర్
D) USA,UK,సింగపూర్