116) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల DRDO ఒడిశా కలామ్ ద్వీపం నుండి ” అగ్ని -3 ” IRBM మిస్సైల్ ని విజయవంతంగా ప్రయోగించింది
2. అగ్ని-3 మిస్సైల్ 16 మీ.ల పొడవు,48 టన్నుల బరువు ఉండి దాదాపు 3000 km వరకు గల లక్ష్యాలను ఛేదించగలదు
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు
117) కొత్తగా సవరించిన ఆధార్ కార్డు రూల్స్ ప్రకారం ఎన్ని సంవత్సరాలకి ఒకసారి సపోర్టింగ్ డాక్యుమెంట్లని అప్డేట్ చేయాలి?
A) 5
B) 10
C) 7
D) 4
118) “జంజాతియా గౌరవ్ దివాస్” ఎవరి జయంతి సందర్భంగా నిర్వహిస్తారు ?
A) గురు గోవింద్ సింగ్
B) తేజ్ బహదూర్
C) బిర్సా ముండా
D) సంత్ సేవాలాల్
119) ఇటీవల మరణించి వార్తల్లో నిలిచిన జోర్బా ఒక…?
A) ఏనుగు
B) పులి
C) సింహం
D) కుక్క
120) “Food Outlook” అనే రిపోర్ట్ ని FAO ఎన్ని సంవత్సరాలకి ఒకసారి విడుదల చేస్తుంది?
A) 2
B) 4
C) 1
D) 6 నెలలు ( సంవత్సరానికి రెండు సార్లు )