Current Affairs Telugu November 2022 For All Competitive Exams

121) “E. – detection portal” అనే పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించనుంది?

A) మహారాష్ట్ర
B) ఒడిషా
C) కేరళ
D) MP

View Answer
B) ఒడిషా

122) ఇటీవల ఖతార్ దాదాపు 27 సం|| కాలం పాటు గ్యాస్ సరఫరా కోసం ఈ క్రింది ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?

A) చైనా
B) ఇండియా
C) USA
D) రష్యా

View Answer
A) చైనా

123) ఇండోనేషియాలో జరిగే G – 20 సమావేశాలకి హాజరయ్యే నేతలకి ఈ క్రింది ఏ రాష్ట్ర కళా వస్తువులు హ్యాండిక్రాఫ్ట్ ని బహుమతిగా ఇవ్వనున్నారు ?

A) హిమాచల్ ప్రదేశ్
B) J & K
C) UP
D) గుజరాత్

View Answer
A) హిమాచల్ ప్రదేశ్

124) ఇటీవల మరణించిన “Ela Ramesh Bhatt” ఒక ————- ?

A) శాస్త్రవేత్త
B) మహిళా హక్కుల నేత
C) పర్యావరణ వేత్త
D) దర్శకుడు

View Answer
B) మహిళా హక్కుల నేత

125) Network Readiness Index – 2022 లో భారత ర్యాంక్ ఎంత?

A) 61
B) 71
C) 54
D) 48

View Answer
A) 61

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
18 − 1 =