Current Affairs Telugu November 2022 For All Competitive Exams

126) “వంగాలా ఫెస్టివల్” ని ఏ రాష్ట్రం జరుపుతుంది?

A) మేఘాలయ
B) అస్సాం
C) త్రిపుర
D) నాగాలాండ్

View Answer
A) మేఘాలయ

127) Hwasong -17 అనే మిస్సైల్ ని ఏ దేశం ప్రయోగించింది?

A) చైనా
B) రష్యా
C) ఇజ్రాయిల్
D) నార్త్ కొరియా

View Answer
D) నార్త్ కొరియా

128) ఇటీవల ప్రపంచ అత్యంత పాపులర్ లీడర్ గా ఎవరు నిలిచారు?

A) జో బైడెన్
B) వ్లాదిమిర్ జెలెన్ స్కీ
C) ఆంటోనీయో గ్యుటెర్రస్
D) నరేంద్ర మోడీ

View Answer
D) నరేంద్ర మోడీ

129) ఇటీవల ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఎక్కడ జరిగింది?

A) ఢాకా
B) న్యూఢిల్లీ
C) కొలంబో
D) ఫిలిప్పీన్స్

View Answer
A) ఢాకా

130) IMF ఇటీవల ఈ క్రింది ఈ దేశ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు 4.5 బిలియన్ డాలర్ల లోన్ ఇచ్చింది ?

A) శ్రీలంక
B) అప్ఘనిస్థాన్
C) బంగ్లాదేశ్
D) థాయిలాండ్

View Answer
C) బంగ్లాదేశ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
2 + 27 =