131) ఈక్రిందివానిలోసరియైనది ఏది?
1.ఇటీవల CSL (Cochin Shipyard Ltd), IWAI లు కలిసి ఇండియాలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాటమారన్ వెస్సెల్ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
2.ఈ వెస్సెల్ ని వారణాశిలో ప్రవేశపెడతారు
A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు
132) BASIC గ్రూప్ లో సభ్య దేశాలు?
1. బ్రెజిల్
2. ఆస్ట్రేలియా
3. సౌత్ ఆఫ్రికా
4. ఇండియా
5. చైనా
A) 1,2,4,5
B) 1,3,4,5
C) 2,3,4,5
D) అన్నీ
133) ఫిక్కీ (FICCI) నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
A) సంజీవ్ మెహతా
B) కేశవ్ మహారాజ్
C) రాహుల్ బజాజ్
D) శుభ్రకాంత్ పాండా
134) “Dongi polo” ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఉత్తరాఖండ్
B) హిమాచల్ ప్రదేశ్
C) అరుణాచల్ ప్రదేశ్
D) సిక్కిం
135) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ని కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది?
A) మనీలా
B) హైదరాబాద్
C) ముంబాయి
D) న్యూఢిల్లీ