136) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ” India:The Mother of Democracy” అనే పుస్తకాన్ని ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు
2.”India:The Mother of Democracy” పుస్తకాన్ని ICHR సంస్థ రూపొందించింది
A) కేవలం1
B) కేవలం 2మాత్రమే
C) 1,2 రెండు సరైనవే
D) ఏదీ కాదు
137) భారత మాతృభాష సర్వే (MTSI – Mother Tongue Survey of India)గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. దేశంలో ఉన్న దాదాపు 576 మాతృభాషలను సర్వే చేసి వాటి వివరాలను వీడియోలలో భద్రపరుస్తారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
138) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం దేశంలో మొదటిసారిగా “Elephant Death Audit Framework” ని ప్రారంభించింది?
A) కేరళ
B) కర్ణాటక
C) అస్సాం
D) తమిళనాడు
139) ఇటీవల గాంధీ మండేలా అవార్డు – 2022 ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) నరేంద్ర మోడీ
B) ఆంగ్ సాంగ్ సూకీ
C) దలైలామా
D) బరాక్ ఒబామా
140) యుధ్ అభ్యాస్ – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది?
1. ఇది ఇండియా – USA లా మధ్య ఒక ఆర్మీ ఎక్సర్ సైజ్
2. ప్రస్తుతం ఇది ఉత్తరాఖండ్ లోని హై అల్టిట్యూడ్ ప్రాంతంలో 15 రోజుల పాటు జరుగుతుంది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు