Current Affairs Telugu November 2022 For All Competitive Exams

141) స్వాతంత్ర భారతంలో మొదటి ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ?

A) హిమాచల్ ప్రదేశ్
B) ఉత్తర ప్రదేశ్
C) జమ్మూ అండ్ కాశ్మీర్
D) ఉత్తరాఖండ్

View Answer
A) హిమాచల్ ప్రదేశ్

142) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి డాక్టర్ కలామ్ సేవా పురస్కార్ అవార్డుని ఇచ్చారు ?

A) రతన్ టాటా
B) అజీమ్ ప్రేమ్ జీ
C) సోనూ సూద్
D) రవి కుమార్ సాగర్

View Answer
D) రవి కుమార్ సాగర్

143) “Sonzal -2022” అనే యూత్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది?

A) J & k
B) జార్ఖండ్
C) గోవా
D) న్యూఢిల్లీ

View Answer
A) J & k

144) ఇటీవల BSNL సంస్థలకి ఈ క్రింది ఏ సంస్థతో కలిసి 4G సేవలను అందించేందుకు ప్రభుత్వం 26821కోట్లు ఆమోదం తెలిపింది?

A) TCS
B) Reliance Jio
C) Airtel
D) Adani

View Answer
A) TCS

145) మొదటి G -20 షేర్పా (Sherpa) మీటింగ్ ఎక్కడ జరగనుంది ?

A) ఉదయ్ పూర్
B) న్యూఢిల్లీ
C) అహ్మదాబాద్
D) గాంధీనగర్

View Answer
A) ఉదయ్ పూర్

Spread the love

Leave a Comment

Solve : *
14 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!