Current Affairs Telugu November 2022 For All Competitive Exams

146) BPCL – “భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్”CMD గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) విరాట్ ఆచార్య
B) VR కృష్ణ
C) ప్రమోద్ సావంత్
D) AK గోయల్

View Answer
B) VR కృష్ణ

147) ఇటీవల ఫ్యామిలీ ప్లానింగ్ లీడర్ షిప్ (ఎక్సెల్)అవార్డ్స్ -2022 ఈ క్రింది ఏ దేశానికి ఇచ్చారు?

A) ఇండోనేషియా
B) చైనా
C) బంగ్లాదేశ్
D) ఇండియా

View Answer
D) ఇండియా

148) “Middle East Green Initiative” ని ఇటీవల ఏ క్రింది ఏ దేశం ప్రారంభించనుంది ?

A) యుఎఈ
B) యుకె
C) యుఎస్ ఏ
D) సౌదీ అరేబియా

View Answer
D) సౌదీ అరేబియా

149) ఇటీవల” గ్రీన్ హైడ్రోజన్ హబ్ ” ని ఏర్పాటుచేసిన దేశంలోని మొదటి నగరం /రాష్ట్రం ఏది?

A) ఇండోర్ ( మధ్యప్రదేశ్)
B) కొచ్చి( కేరళ)
C) వడోదర( గుజరాత్)
D) భోపాల్ (మధ్యప్రదేశ్)

View Answer
B) కొచ్చి( కేరళ)

150) ASEAN లో 11వ సభ్య దేశంగా ఈ క్రింది ఏ దేశం చేరనుంది?

A) తైవాన్
B) ఈస్ట్ తైమూర్
C) వియత్నం
D) బ్రూనై

View Answer
B) ఈస్ట్ తైమూర్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
16 + 2 =