Current Affairs Telugu November 2022 For All Competitive Exams

151) ఇటీవల నేషనల్ అవార్డు పొందిన “గ్రామ వండి” ట్రాన్స్ పోర్ట్ సిస్టం ఏ రాష్ట్రానికి చెందినది ?

A) కర్ణాటక
B) తమిళనాడు
C) ఒడిషా
D) కేరళ

View Answer
D) కేరళ

152) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ పీస్ 3D – ప్రింటెడ్ రాకెట్ ఇండియన్ అయిన ‘Agnilet’ ని ఇస్రో పరీక్షించింది
2. ఈ అగ్ని లైట్ (Agnilet) ని అగ్నికుల్ కాస్మోస్ అనే స్టార్టప్ సంస్థ తయారు చేసింది

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

153) “Global Shield” అనే ఫండ్ నీ ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) G-7
B) G-20
C) IPCC
D) UNEP

View Answer
A) G-7

154) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ప్రపంచంలోనే అతి పొడవైన క్రూయిజ్ రూట్ 4000km పొడవుతో వారణాశి నుండి దిబ్రుఘర్ లో ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
2.IWAI-“Inland Water ways Authority of India” ఈ క్రూయిజ్ రూట్ ని ఏర్పాటు చేయనుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

155) “Ghaem – 100” అనే రాకెట్ ని ఈ క్రింది ఏ దేశ సంస్థ ఇటీవల ప్రయోగించింది ?

A) ఇరాన్
B) ఇజ్రాయెల్
C) యు ఏ ఈ
D) సౌదీ అరేబియా

View Answer
A) ఇరాన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
16 ⁄ 8 =