161) ఇటీవల IPC (International Paralympic Committee) ఈ క్రింది ఏ దేశాలను సస్పెండ్ చేసింది?
A) రష్యా , పోలాండ్
B) రష్యా , ఉత్తర కొరియా
C) రష్యా , ఆఫ్ఘనిస్తాన్
D) రష్యా , బెలారస్
162) ఇటీవల జరిగిన 53వ IFFI గోవా ఫెస్టివల్ లో ఈ క్రింది ఏ చిత్రానికి ” ICFT- UNESCO గాంధీ మెడల్ ” ని ఇచ్చారు ?
A) RRR
B) జై భీమ్
C) కాశ్మీరీ ఫైల్స్
D) నర్గేసి
163) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల NCW (నేషనల్ కమీషన్ ఫర్ వుమెన్ ) డిజిటల్ శక్తి 4.0 అనే ప్రోగ్రాo ని ప్రారంభించింది
2.ఈ డిజిటల్ శక్తి ప్రోగ్రాం మహిళల యొక్క డిజిటల్ నైపుణ్య సాధికారత కోసం ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదికాదు
164) “53 Hours Challenge” అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) అమిత్ షా
C) ద్రౌపది ముర్ము
D) అనురాగ్ ఠాకూర్
165) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో దేశంలోనే రెండవ వేద పాఠశాల ని ప్రారంభించారు?
A) తిరుపతి
B) పూరి
C) అయోధ్య
D) వారణాసి