171) ఇటీవల చైనా కంపెనీల Huawei,ZTE సంస్థ పరికరాలను ఏ దేశం నిషేధం విధించింది?
A) ఇండియా
B) USA
C) రష్యా
D) తైవాన్
172) “Responsible Steel Certification” పొందిన భారత మొదటి సంస్థ ఏది ?
A) SAIL
B) RINL
C) Tata Steel
D) NMDC
173) ఇటీవల ఈ క్రింది ఏ సంవత్సరంలోపు జీరో ఉద్గారాల లక్ష్యాలను సాధించాలని నీతి అయోగి తెలిపింది ?
A) 2050
B) 2070
C) 2045
D) 2060
174) “Friends of Liberation War” గౌరవాన్ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?
A) ఎడ్వర్డ్ కెన్నడి
B) ఇందిరాగాంధీ
C) మొరార్జీ దేశాయ్
D) మన్మోహన్ సింగ్
175) ఇండియాలో మొట్టమొదటి “National Repository For life Sciences Data” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) ఫరీదాబాద్
B) నోయిడా
C) హైదరాబాద్
D) బెంగళూర్