Current Affairs Telugu November 2022 For All Competitive Exams

186) “Claimate and Development : An Agenda For Action” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UNEP
B) WEF
C) IPCC
D) World Bank Group

View Answer
D) World Bank Group

187) ఉత్తర భారత దేశంలోనే మొట్టమొదటి డేటా సెంటర్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) నోయిడా
B) కాన్పూర్
C) లక్నో
D) గురుగ్రాం

View Answer
A) నోయిడా

188) ఇటీవల నార్త్ ఈస్ట్ ప్రాంతంలో మొదటి యునాని రీజినల్ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) గువాహటి
B) సిల్చేర్ ( అస్సాం)
C) దిస్పూర్
D) గ్యాంగ్ టక్

View Answer
B) సిల్చేర్ ( అస్సాం)

189) ఇటీవల ఇండియాకి అతిపెద్ద ఫర్టిలైజర్ సప్లయర్ దేశంగా ఏ దేశం నిలిచింది?

A) చైనా
B) USA
C) జర్మనీ
D) రష్యా

View Answer
D) రష్యా

190) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఫిట్ ఇండియా స్కూల్ వీక్ – 2022 మస్కట్ లని PV సింధు ఆవిష్కరించారు .
2.2022 ఫిట్ ఇండియా స్కూల్ వీక్ మస్కట్ – తుఫాన్, తుఫానీ

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
20 × 11 =