191) “Statista” రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థ ఏది?
A) Walmart
B) Indian Railways
C) భారత రక్షణ మంత్రిత్వ శాఖ
D) భారతీయ బ్యాంకింగ్
192) ఇటీవల “TEBC – Tokhu Emong Bird Count” అనే పేరుతో పక్షుల గణనని ఏ రాష్ట్రం చేపట్టింది ?
A) మేఘాలయ
B) అస్సాం
C) త్రిపుర
D) నాగాలాండ్
193) Climate change performance index -2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
వానిలో సరియైనది ఏది?
1. దీనిని UNEP విడుదల చేస్తుంది
2. ఇందులో4,5 స్థానాల్లో డెన్మార్క్, స్వీడన్
3. ఇండియా ర్యాంక్- 8
A) 1,2
B) 2,3
C) 1,3
D) పైవన్నీ సరి అయినవే
194) ఇటీవల ఈ క్రింది ఏ రోజుని “Day of 8 Billion” గా UNO ప్రకటించింది?
A) NOV,14
B) NOV,12
C) NOV,10
D) NOV,15
195) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ఇటీవల యునెస్కో సంస్థ “Asia -Pacific Awards For Cultural Heritage Conservation” అవార్డులని ఇచ్చింది
2. ఈ అవార్డులలో ముంబయి లోని” చత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ “అవార్డు ఆఫ్ ఎక్సలెన్సీని గెలుచుకుంది
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు