Current Affairs Telugu November 2022 For All Competitive Exams

16) “నయీ చేతన(Nai Chetana)” అనే ప్రోగ్రాం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A) గ్రామీణ అభివృద్ధి
B) మహిళా, శిశు సంక్షేమం
C) సామాజిక న్యాయం సాధికారత
D) ఆర్ధిక

View Answer
A) గ్రామీణ అభివృద్ధి

17) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల SCO 2023 సమావేశాల కి ఇండియా అధ్యక్ష హోదాలో అధికారిక వెబ్ సైట్ ని ప్రారంభించింది.
2.Sco 2023 సమావేశం థీమ్ ” For a SECURE SCO”

A) 1
B) 2
C) 1,2
D) ఏదికాదు

View Answer
C) 1,2

18) ఇటీవల రెండు కలిగిన పీత “Ghatiana Dwivarna” ని ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) కేరళ
B) కర్ణాటక
C) తమిళనాడు
D) మహారాష్ట్ర

View Answer
B) కర్ణాటక

19) ఈ క్రింది ప్రైవేట్ స్పీస్ కంపెనీ ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ (రాకెట్ ప్రయోగ నెంబర్) ని ఏర్పాటు చేయనుంది ?

A) Sky Root
B) Anant Technilogies
C) Garuda
D) Agnikul

View Answer
D) Agnikul

20) ఇటీవల జల జీవన్ మిషిన్ క్రింద ప్రకటించిన అవార్డుల్లో తోలి మూడు స్థానాల్లో ఉన్న జిల్లాలు ఏవి?

A) షాజహానాపూర్ , బులంద్ షాహార్, బరేలీ
B) కరీంనగర్ , సిరిసిల్ల , అంబాల
C) బరేలీ, పనాజీ, పాండిచ్చేరి
D) బరేలీ, నికోబార్, డయ్యూ & డమన్

View Answer
A) షాజహానాపూర్ , బులంద్ షాహార్, బరేలీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
18 − 14 =