Current Affairs Telugu November 2022 For All Competitive Exams

196) “Bailey K.Ashford Medal – 2022” ని అందుకున్న మొదటి భారతీయ వ్యక్తి ?

A) K. నాగేశ్వర్ రావు
B) సురేష్ చంద్ర
C) VG సోమానే
D) సుభాష్ బాబు

View Answer
D) సుభాష్ బాబు

197) “Best Countries Report – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని”US News & World Reports”సంస్థ విడుదల చేసింది.
2.ఈ రిపోర్ట్ లో TOP – 5 లో నిలిచిన దేశాలు – స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, యూఎస్ఏ, స్వీడన్.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

198) “EASE Reforms Index 2022 – 23” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని RBI విడుదల చేసింది.
2.బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి ఈ ఇండెక్స్ ని ఇస్తారు.
3.ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన బ్యాంకులు వరుసగా SBI, UBI, Bank of Baroda

A) 1,2
B) 2,3
C) 1,3
D) ఏది కాదు

View Answer
B) 2,3

199) AMR – యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల 2050 నాటికి ఎంత GDP తగ్గుతుందని WHO తెలిపింది ?

A) 3.8%
B) 5.2%
C) 4.5%
D) 6.2%

View Answer
A) 3.8%

200) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ” కావేరి సౌత్ వైల్డ్ లైఫ్ శాoక్చుయరీ ” ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ?

A) తమిళనాడు
B) కర్ణాటక
C) కేరళ
D) ఆంధ్ర ప్రదేశ్

View Answer
A) తమిళనాడు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
25 + 23 =