Current Affairs Telugu November 2022 For All Competitive Exams

201) “India Chem – 2022” ప్రోగ్రాo ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
1. ఆరోగ్య
2. రసాయనాలు & ఎరువులు
3. వాణిజ్యం & పరిశ్రమలు.

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
A) 1,2

202) “ఫిఫా అండర్ -17 ఉమెన్స్ వరల్డ్ కప్” ని ఏ దేశం గెలిచింది?

A) కొలంబియా
B) ఇటలీ
C) బ్రెజిల్
D) స్పెయిన్

View Answer
D) స్పెయిన్

203) ఈ క్రింది ఏ రాష్ట్రంలో 53 వ టైగర్ రిజర్వ్ ” రాణిపూర్ ” ని ఏర్పాటు చేయనున్నారు?

A) రాజస్థాన్
B) Up
C) Mp
D) ఉత్తరాఖండ్

View Answer
B) Up

204) “మయోసైటిస్” దేనికి సంబంధించిన వ్యాధి ?

A) ఎముకలు
B) మెదడు
C) లాలాజల గ్రంధులు
D) కండరాలు

View Answer
D) కండరాలు

205) Global Carbon budget – 2022 ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది?

A) UNEP
B) IPCC
C) UNFCCC
D) Global Carbon Project

View Answer
D) Global Carbon Project

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!