Current Affairs Telugu November 2022 For All Competitive Exams

206) ఈ క్రింది ఏ ప్రాంతంలో ఇండియాలో మొట్టమొదటిసారిగా “Floating Financial Literacy Camp” ఇటీవల ఏర్పాటు చేశారు ?

A) అలప్ఘజ (కేరళ)
B) శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్)
C) కోల్ కత్తా
D) కాన్పూర్

View Answer
B) శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్)

207) “National Educational Day” ఏ రోజున జరుపుతారు ?

A) Nov,11
B) Nov,12
C) Nov,10
D) Nov,9

View Answer
A) Nov,11

208) 53వ IFFI అవార్డుల గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Golden Peacock – I have Electric Dreams (Spanish)
2.Best Actor (Male) – వాహిద్ మోబాషేరి (NO end – చిత్తం
3.Best Actor (Female) – డానియలా మారిన్ నవార్రో (I have Electric Dreams)

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

209) “Track Asia Cup – 2022 Cycling” టోర్నమెంట్ ని ఏ రాష్ట్రం నిర్వహించనుంది ?

A) కేరళ
B) మహారాష్ట్ర
C) హర్యానా
D) పంజాబ్

View Answer
A) కేరళ

210) ఇటీవల స్కోచ్ అవార్డు పొందిన ” లక్ష్మీర్ భoడార్ ” పథకం ఏ రాష్ట్రం కి చెందినది?

A) ఒడిషా
B) బీహార్
C) చత్తీస్ ఘడ్
D) పశ్చిమ బెంగాల్

View Answer
D) పశ్చిమ బెంగాల్

Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!