211) ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి ఫిష్ మ్యూజియంని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు ?
A) అస్సాం
B) మణిపూర్
C) నాగాలాండ్
D) అరుణాచల్ ప్రదేశ్
212) గిరిజన విద్యార్థుల్లో విలువిద్య ( ఆర్చరీ ) పెంపొందించేందుకు ప్రభుత్వం ఎన్ని అకాడమీలు ఏర్పాటు చేయనుంది?
A) 100
B) 150
C) 120
D) 250
213) “Purple Fest” ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది ?
A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) గోవా
214) “India Water Week” ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.నవంబర్ 1st – 5th 2022 వరకు జరిగే ఈ ప్రోగ్రాo ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
2. 2022 థీమ్ :- “Water Security For Sustainable Development With Eqlity”.
A) 1,2
B) ఏదీ కాదు
C) 1
D) 2
215) ఇటీవల AICTE చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) జగదీష్ కుమార్
B) హరీష్ వర్మ
C) TG సీతారాo
D) రవీంద్ర శర్మ