216) ఇటీవల “India’s Most Sustainable Oil & Gas Company” గా ఈ క్రింది ఏ కంపెనీ గుర్తింపు పొందింది?
A) IOCL
B) BPCL
C) HPCL
D) ONGL
217) ఇటీవల ఈశాన్య ప్రాంతంలో ఎక్కడ మొట్టమొదటి యునాని మెడిసిన్ ప్రాంతీయ పరిశోధన సంస్థని ఏర్పాటు చేశారు?
A) గువాహటి
B) గ్యాంగ్ టక్
C) సిల్చార్
D) దిబ్రూఘార్
218) “Donyi Polo” ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) అరుణాచల్ ప్రదేశ్
B) త్రిపుర
C) నాగాలాండ్
D) సిక్కిం
219) ఈ క్రింది ఏ సంవత్సరం లోపు ఇండియా అత్యంత జనాభా కలిగిన దేశంగా నిలవబోతుంది?
A) 2025
B) 2023
C) 2027
D) 2030
220) కంపెనీల టేకో వర్ (కోనుగోలు ) రూల్స్ పైన సలహాలు సూచనలు ఇవ్వడానికి సెబీ ఎవరి ఆధ్వర్యంలో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసింది ?
A) UK సీన్హా
B) జస్టిస్ వజిఫదార్
C) AK కక్రూ
D) DY చంద్రచుడ్