Current Affairs Telugu November 2022 For All Competitive Exams

226) “Adaption Gap Report – 2022” ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UNEP
B) IPCC
C) German Watch
D) UNFCCC

View Answer
A) UNEP

227) ఇటీవల “State Of Climate in Asia – 2021” రిపోర్టుని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) WMO
B) UNEP
C) UNFCCC
D) IPCC

View Answer
A) WMO

228) ఇటీవల S & P సంస్థ FY 23 లో భారత GDP వృద్ధిరేటు ఎంత ఉంటుందని తెలిపింది?

A) 7.1%
B) 7.2%
C) 6.8%
D) 6.5%

View Answer
A) 7.1%

229) BJK Cup (Billie Jean King) ఏ క్రీడకి సంబంధించినది?

A) ఫుట్ బాల్
B) టెన్నిస్
C) బేస్ బాల్
D) బాక్సింగ్

View Answer
B) టెన్నిస్

230) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లను, డిజి లాకర్ లో లింక్ చేసి రికార్డులను భద్రపరిచే వెసులుబాటుని కల్పించారు.
2. సాధారణ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ల బాధ్యతని NHA (National Health Authority) చూసుకుంటుంది

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
10 − 6 =