Current Affairs Telugu November 2022 For All Competitive Exams

231) National Constitution Day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని 1949,Nov.26 న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుకి గుర్తుగా 2015 నుండి జరుపుతున్నారు
2. 2022 థీమ్: “India -The Mother Of Democracy”

A) 1
B) కేవలం 2మాత్రమే
C) 1,2రెండు సరైనవే
D) ఏదీకాదు

View Answer
C) 1,2రెండు సరైనవే

232) ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో పాఠ్యాంశంగా చేర్చిన ఫాతిమా షేక్ ఒక_?

A) టీచర్
B) శాస్త్రవేత్త
C) సామాజికవేత్త
D) డాక్టర్

View Answer
A) టీచర్

233) 2022 కి సంబంధించి భారత వృద్ధిరేటు ఎంత ఉండనుందని ఇటీవల మూడీస్ సంస్థ తెలిపింది?

A) 7%
B) 7.5%
C) 6.7%
D) 9.1%

View Answer
A) 7%

234) ఇటీవల మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని అందుకోనున్న శరత్ కమల్ ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?

A) షూటింగ్
B) రెజ్లింగ్
C) టేబుల్ టెన్నిస్
D) అథ్లెటిక్స్

View Answer
C) టేబుల్ టెన్నిస్

235) “Foot Ball 4 Schoola” ప్రోగ్రాం అమలు కోసం ఈ క్రింది ఏ సంస్థలతో MOU కుదుర్చుకోవడం జరిగింది ?

A) AIFF & IOC
B) ICC & FIFA
C) AIFF & FIFA
D) ICC & BCCI

View Answer
C) AIFF & FIFA

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
24 − 19 =