Current Affairs Telugu November 2022 For All Competitive Exams

236) ఇటీవల 47 వ ICQCC – 2022 గోల్డెన్ అవార్డు ని ఈ క్రింది ఏ సంస్థ గెలుచుకుంది ?

A) SAIL
B) NTPC
C) BHEL
D) BPCL

View Answer
B) NTPC

237) OECD ప్రకారం 2022 లో భారత GDP వృద్ధి రేటు ఎంత ఉండనుంది?

A) 6.6%
B) 6.9%
C) 9.1%
D) 7.2%

View Answer
A) 6.6%

238) “Operation Vigilant Storm” ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య డిఫెన్స్ ఎక్సర్ సైజ్ ?

A) India – South Korea
B) France – USA
C) USA – South Korea
D) Japan – Singapur

View Answer
C) USA – South Korea

239) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో “Statue of Prosperity” ని ప్రారంభించారు ?

A) అహ్మదాబాద్
B) గాంధీనగర్
C) ఇండోర్
D) బెంగళూరు

View Answer
D) బెంగళూరు

240) ఇటీవల 2022- డేవిస్ కప్ ని ఏ దేశం గెలుచుకుంది?

A) కెనడా
B) ఆస్ట్రేలియా
C) స్విట్జర్లాండ్
D) సెర్బియా

View Answer
A) కెనడా

Spread the love

Leave a Comment

Solve : *
18 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!