Current Affairs Telugu November 2022 For All Competitive Exams

241) ఇటీవల వార్తల్లో నిలిచిన ‘మహువా (Mahua)’ మత్తు పానీయం ఏ రాష్ట్రం లో తయారు చేస్తారు?

A) కర్ణాటక
B) J & K
C) రాజస్థాన్
D) ఒడిషా

View Answer
D) ఒడిషా

242) ఇటీవల 1 st ASEAN – India స్టార్టప్ ఫెస్టివల్ 2022 ఎక్కడ జరిగింది ?

A) ఫిలిప్పీన్స్ (మనీలా)
B) బోగోర్ (ఇండోనేషియా)
C) బ్యాంకాక్
D) సింగపూర్

View Answer
B) బోగోర్ (ఇండోనేషియా)

243) గరుడ ఎయిర్ స్పేస్ సంస్థ భౌగోళిక సర్వే కోసం ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) IISC – బెంగళూర్
B) IIT – మద్రాస్
C) IIT – బాంబే
D) IIT – కాన్పూర్

View Answer
A) IISC – బెంగళూర్

244) “సమన్వయ్ -2022 ” అనే ఎక్సర్ సైజ్ ని ఈ క్రింది ఏ సంస్థ చేసింది?

A) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
B) ఇండియన్ నేవీ
C) ఇండియన్ ఆర్మీ
D) BSF

View Answer
A) ఇండియన్ ఎయిర్ ఫోర్స్

245) ఇటీవల అమెరికాలోని మేరీ బ్యాండ్ కి లెఫ్ట్నెంట్ గవర్నర్ గా ఎన్నికైన తొలి భారతీయ సంతతి మహిళ ?

A) కమలా హారిస్
B) నిర్మలా జైన్
C) అరుణా మిల్లర్
D) జానకి రావు

View Answer
C) అరుణా మిల్లర్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
25 − 7 =