21) ఉన్నత విద్యని బలోపేతం చేయడానికి, విద్య సంస్థల అక్రిడేషన్ కొరకు ఈ క్రింది ఏ వ్యక్తి ఆధ్వర్యంలో కేంద్ర విద్యా శాఖ కమిటీని వేసింది ?
A) ధర్మేంద్ర ప్రధాన్
B) సురేష్ ప్రభు
C) సతీష్ రెడ్డి
D) కె. రాధాకృష్ణన్
22) ఏషియా పసిఫిక్ రీజియన్ మూడు అతి పెద్ద డేటా సెంటర్లు మార్కెట్లో కలిగిన ఇండియా నగరాలు ఏవి?
A) న్యూఢిల్లీ ,ముంబాయి, చెన్నై
B) పూణే ,నోయిడా ,బెంగళూరు
C) బెంగళూరు ,చెన్నై ,న్యూఢిల్లీ
D) హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ
23) ఇటీవల ” ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ వర్క్స్ ఇన్ ఎడ్యుకేషన్ ” అవార్డు ఈ క్రింది ఏ సంస్థకి ఇచ్చారు?
A) UNESCO
B) AICTE
C) CBSE
D) ప్రథమ్ (Pratham)
24) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇండియాలో ప్రవేట్ రంగంలో ప్రయోగించనున్న మొట్టమొదటి రాకెట్ “Vikram – S” హైదరాబాద్ కి చెందిన స్కైరూట్ సంస్థ తయారు చేసింది
2.ఇస్రో ద్వారా ప్రయోగించే ఈ రాకెట్ 550Kg ల బరువు వరకు ఉంటుంది కాగా 500Km ఎత్తు కక్ష్యలో ప్రవేశపెడతారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
25) ఇటీవల KVIC యొక్క CEO గా ఎవరు నియామకం అయ్యారు ?
A) వినీత్ కుమార్
B) శరత్ సక్సేనా
C) పవన్ ముంజల్
D) పవన్ ముంజల్