246) ఇటీవల వ్యాస రచన పోటీలో క్వీన్స్ కామన్వెల్త్ అవార్డు గెలిచిన భారతీయ వ్యక్తి ఎవరు?
A) మౌలికా పాండే
B) నిఖిల సింగ్
C) నాన్సీ
D) ప్రియాంక చతుర్వేది
247) జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవా ర్డ్స్ – 2021 ని ఎవరు ప్రధానం చేశారు ?
A) ద్రౌపది ముర్ము
B) నరేంద్ర మోడీ
C) అమిత్ షా
D) మాన్సుఖ్ మాండవీయ
248) స్విట్జర్లాండ్ దేశ పర్యాటకంకి “Friendship Ambassdor” గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?
A) సచిన్ టెండూల్కర్
B) నీరజ్ చోప్రా
C) విరాట్ కోహ్లీ
D) MS ధోనీ
249) బ్యాంక్ రేటు ఆధారంగా యూనిఫాం గోల్డ్ రేటు ని ప్రారంభించిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?
A) మహారాష్ట్ర
B) ఉత్తర ప్రదేశ్
C) గుజరాత్
D) కేరళ
250) “ముఖ్యమంత్రి దేవదర్శన్ యాత్ర యోజన” అనే స్కీం ని ఏరాష్ట్రం ప్రారంభించింది ?
A) గోవా
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్య ప్రదేశ్
D) మహారాష్ట్ర