251) ఇటీవల UNESCO చే ఇండియాలో మొదటి ” జియో హెరిటేజ్ సైట్ ” గా గుర్తింపు పొందిన ” Mawmluh ” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) అస్సాం
B) నాగాలాండ్
C) త్రిపుర
D) మేఘాలయ
252) “ప్రారంభ్ ” పేరుతో పిల్లల సంక్షేమ పాలసీని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) మహారాష్ట్ర
B) ఒడిశా
C) కేరళ
D) MP
253) ఇటీవల WTM – 2022 లో రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డ్ – 2022 ని ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రాజెక్టు గెలుచుకుంది?
A) తెలంగాణ
B) కేరళ
C) ఉత్తరాఖండ్
D) హిమాచల్ ప్రదేశ్
254) ఇటీవల WHO మంకీ పాక్స్ వ్యాధికి పెట్టిన కొత్త పేరు ఏంటి?
A) Mp – 19
B) mpox
C) m- VIRUS
D) mv pox
255) 1st గ్లోబల్ మీడియా కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది
A) పారిస్
B) అబుదాబి
C) న్యూయార్క్
D) లండన్