Current Affairs Telugu November 2022 For All Competitive Exams

256) ఇటీవల ఇండియా తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (FTA – Free Trade Agreement) ని ఆమోదిస్తూ ఈ క్రింది ఏ దేశ పార్లమెంట్ బిల్ ని ఆమోదిస్తుంది?

A) UK
B) కెనడా
C) UAE
D) ఆస్ట్రేలియా

View Answer
D) ఆస్ట్రేలియా

257) Public Service Broad Casting Day ఏ రోజున జరుపుతారు?

A) Nov,11
B) Nov,13
C) Nov,10
D) Nov,12

View Answer
D) Nov,12

258) ఇటీవల 10 వ ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ ఎక్కడ జరిగింది?

A) ఐజ్వాల్
B) గువాహతి
C) ఈటా నగర్
D) గ్యాంగ్ టక్

View Answer
A) ఐజ్వాల్

259) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ అగ్రికల్చర్ మండి ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) అన్నదాత( గుంటూరు)
B) సహ్యాద్రి (నాసిక్)
C) కృషి మండి (వడోదర)
D) రైతు మండి( కర్నాల్)

View Answer
B) సహ్యాద్రి (నాసిక్)

260) Saras Food Festival – 2022 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది .
2.మహిళా సాధికారికతకి , మహిళలచే ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులకి ప్రమోషన్ కల్పించేందుకు దీనిని ఏర్పాటు చేశారు .

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
16 + 5 =