271) ఇటీవల 15వ UMI (అర్బన్ మొబిలిటీ ఇండియా ) కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
A) కొచ్చి
B) న్యూఢిల్లీ
C) పూణే
D) బెంగళూరు
272) ఇటీవల UNEP అందించే “ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్” అవార్డు అందుకోనున్న భారతీయ వ్యక్తి?
A) విద్యుత్ శర్మ
B) పూర్ణిమ దేవి భర్మాన
C) జాదవ్ పాయెoగ్
D) శైలేజ్ సత్యార్థి
273) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల “నిక్షయ్ మిత్ర” అంబాసిడర్ గా దీపా మాలిక్ ని భారత ప్రభుత్వం నియమించింది
2. 2025 కల్లా TB ని దేశంలో నిర్మూలించాలన్న లక్ష్యంలో భాగంగా నిక్షయ్ మిత్రాని భారత ప్రభుత్వం ప్రారంభించింది
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు
274) ప్రస్తుత “UN Security Council” అధ్యక్ష దేశం (నవంబర్ 2022) ఏది ?
A) ఇండియా
B) ఘనా
C) యుఎస్ ఏ
D) కెనడా
275) ఇటీవల IFFI గోవాలో ప్రదర్శించిన మొదటి సైన్స్ సంస్కృత భాష డాక్యుమెంటరీ పేరేంటి ?
A) ఆర్యభట్ట
B) చాణక్య
C) యానాం
D) అబ్దుల్ కలాం