Current Affairs Telugu November 2022 For All Competitive Exams

276) ఇటీవల “AMLAN” అనే మిషన్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) ఒడిషా
B) MP
C) గుజరాత్
D) రాజస్థాన్

View Answer
A) ఒడిషా

277) బైజూస్ సంస్థ “Education for All” ప్రోగ్రాం కోసం ఈ క్రింది ఏ వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల నియమించింది ?

A) షారుఖ్ ఖాన్
B) అమితాబ్ బచ్చన్
C) లియోనల్ మెస్సీ
D) విరాట్ కోహ్లీ

View Answer
C) లియోనల్ మెస్సీ

278) ఇటీవల ICC చైర్మన్ గా ఎన్నికైన గ్రెగ్ బార్ క్లే ఏ దేశానికి చెందిన వ్యక్తి?

A) న్యూజిలాండ్
B) ఇంగ్లాండ్
C) ఆస్ట్రేలియా
D) సౌతాఫ్రికా

View Answer
A) న్యూజిలాండ్

279) NMFT – No Money For Terror సమావేశం ఎక్కడ జరగనుంది?

A) పారిస్
B) లండన్
C) న్యూయార్క్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 × 26 =