31) ఇటీవల ఈ క్రింది ఏ అంతరిక్ష సంస్థ మొదటి డిసేబుల్ పర్సన్ ని స్పేస్ లో పనిచేయడానికి అనుమతించింది?
A) NASA
B) ESA
C) JAXA
D) CSA
32) 2024 పారిస్ ఒలంపిక్స్ యొక్క మస్కట్ పేరేమిటి?
A) Python
B) Phryges
C) Bluebec
D) Green berry
33) “Harimau Shakthi-2022″ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ఇది ఇండియా -మలేషియాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్
2. ఇది Nov,28 2022 నుండి 12 రోజుల పాటు మలేషియాలోని క్లూఆంగ్ (Kluang) లో జరుగుతుంది
A) 1
B) 2
C) 1,2 రెండు సరైనవే
D) ఏదీ కాదు
34) ఆఫ్రికా దేశాలకి అత్యంత ఎక్కువ మొత్తంలో రక్షణ సామాగ్రిని ఎగుమతి చేస్తున్న దేశం ఏది ?
A) యుఎస్ ఏ
B) రష్యా
C) ఇజ్రాయెల్
D) ఇండియా
35) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం బహిరంగ ఆయుధాల ప్రదర్శన , హింసని ప్రేరేపించే పాటలు పాడటాన్ని నిషేధించింది ?
A) పంజాబ్
B) గుజరాత్
C) ఉత్తర ప్రదేశ్
D) మహారాష్ట్ర