36) MAC -Mangrove Aliance For Climate గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని UAE,ఇండోనేషియాలు ప్రతిపాదించి ప్రారంభించాయి
2. మడ అడవుల సంరక్షణ ,అభివృద్ధి కోసం దీనిని ఏర్పాటు చేశారు
A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు
37) ఇటీవల వార్తల్లో నిలిచిన “Mouna La” అగ్నిపర్వతం ఎక్కడ ఉంది ?
A) హవాయి ద్వీపాలు
B) ఇండోనేషియా
C) ఫిజి
D) ఫిలిప్పైన్స్
38) ఇటీవల ఉపరాష్ట్రపతి ( జగదీప్ ధన్ కర్ ) మొదటిసారిగా ఈ క్రింది ఏ దేశ పర్యటనకి వెళ్లారు ?
A) వియత్నాం
B) కాంబోడియా
C) UK
D) కెనడా
39) ఇటీవల ఇండియాలో అత్యంత సుస్థిరమైన ఆయిల్ & గ్యాస్ కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది?
A) BPCL
B) HPCL
C) ONGC
D) IOCL
40) 7వ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరగనుంది?
A) అబుదాబి
B) లండన్
C) న్యూ ఢిల్లీ
D) చెన్నై