41) “PGI – Performance Grading Index – 2020-21” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని నీతి అయోగ్ విడుదల చేసింది.
2.పాఠశాల విద్య ప్రమాణాలలో రాష్ట్రాల పనితీరుని ఈ ఇండెక్స్ తెలుపుతుంది.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
42) ఇటీవల UNFCCC యొక్క COP – 27 సమావేశం ఏ దేశంలో జరిగింది?
A) ఈజిఫ్ట్
B) స్పెయిన్
C) స్కాట్లాండ్
D) ఫ్రాన్స్
43) “National Bio Energy Programme” ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Science & Technology
B) Power
C) New Renewable Energy
D) Home
44) చైనా ఈ క్రింది ఏ సంవత్సరంలోపు చంద్రునిపై తమ/తన స్థావరం (base) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది?
A) 2030
B) 2028
C) 2032
D) 2027
45) 103వ రాజ్యాoగ సవరణ ద్వారా ఈ క్రిoది దేనిని రాజ్యాంగంలో చేర్చారు ?
A) జాతీయ BC కమీషన్
B) సహకార సంఘాలు
C) GST కౌన్సిల్
D) EWS వారికి 10% రిజర్వేషన్