Current Affairs Telugu November 2023 For All Competitive Exams

46) “India -USA 2+2 Dilogue -2023” మీటింగ్ ఎక్కడ జరుగనుంది?

A) న్యూఢిల్లీ
B) వాషింగ్టన్
C) న్యూయార్క్
D) అహ్మదాబాద్

View Answer
A) న్యూఢిల్లీ

47) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల నవంబర్,3, 2023 తేదీన state Educational Achievement survey (SEAS) ని 3,6,9 తరగతుల పిల్లలకి నిర్వహించారు.
2. ఈ SEAS సర్వే ని NCERT సహకారంతో PRAKASH సంస్థ నిర్వహించింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

48) “Bondvol lake” ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది ?

A) గోవా
B) గుజరాత్
C) ఉత్తర ప్రదేశ్
D) ఒడిశా

View Answer
A) గోవా

49) ఇటీవల 67th Ballon d’Or – 2023 అవార్డులని ఎవరికీ ఇచ్చారు ?

A) లియోనల్ మెస్సీ
B) అయిటానా భోన్ మతి
C) క్రిస్టియానో రోనాల్డో
D) A & B

View Answer
D) A & B

50) ఇటీవల డానియల్లే మెక్ గాహెయ్ (Danielle McGahey) అనే ట్రాన్స్ జెండర్ క్రికెటర్ వల్ల ICC మహిళా క్రికెట్లో ట్రాన్స్ జెండర్లని నిషేధించింది. కాగా డానియాల్లే ఏ దేశం కి చెందినవారు?

A) UK
B) ఆస్ట్రేలియా
C) వెస్టిండీస్
D) కెనడా

View Answer
D) కెనడా

Spread the love

Leave a Comment

Solve : *
14 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!