51) Carl Gustaf – M4 వెపెన్ సిస్టంని ఏ సంస్థ తయారుచేస్తుంది ?
A) దాస్సాల్ట్
B) బ్రహ్మోస్
C) బోయింగ్
D) Saab AB
52) ఇటీవల జరిగిన FIDE Grand Swiss – 2023 (men’s, women’s) పోటీలలో విజేతలు ఎవరు ?
A) విదిత్ గుజరాతీ, హారిక
B) విదిత్ గుజరాతీ, వైశాలి రమేష్ బాబు
C) ప్రజ్ఞానందా, కోనేరు హంపి
D) D. గుకేష్, వైశాలి
53) UNWTO (టూరిజం)యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A) మాడ్రిడ్
B) లండన్
C) జెనీవా
D) న్యూయార్క్
54) NALSA (National Legal Service Authority) Act ని ఎప్పుడు చేశారు ?
A) 2005
B) 2006
C) 1995
D) 1999
55) ” Kawah Ijen Crater Lake” ఏ దేశంలో ఉంది?
A) ఇండోనేషియా
B) కొలంబియా
C) చిలీ
D) రోమ్