61) ఇటీవల 2వ ఎడిషన్ ” World Food India – 2023″ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) ముంబాయి
B) బెంగళూరు
C) కటక్
D) న్యూఢిల్లీ
62) ఇటీవల 1st Global Conference on Cooperation in Enforcement matters (GCCEM) సమావేశం ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) ముంబాయి
C) బెంగళూరు
D) పూణే
63) ఇటీవల ” Candolleomyces albosquamosus” అనే పుట్టగొడుగుల జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు?
A) అస్సాం
B) కేరళ
C) ఆంధ్ర ప్రదేశ్
D) ఒడిషా
64) Pusa – 2090 అనే వరి వంగడాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) ICAR
B) International Rice Research Institute
C) Indian Agriculture Research Institute
D) NG Ranga Agricultural University
65) World Toilet Day గురించి సరియైన వాటిని గుర్తించండి ?
1. దీనిని ప్రతి సంవత్సరం Nov,19 న 2013 నుండి UNO జరుపుతుంది.
2. 2023 థీమ్: Accelerating Change
3. దీని సింబల్: హమ్మింగ్ బర్డ్
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All