1546 total views , 6 views today
66) ఇటీవల Urban Mobility India (UMI) కాన్ఫరెన్స్ & ఎగ్జిబిషన్ (2023) ఎక్కడ జరిగింది?
A) ముంబాయి
B) గాంధీనగర్
C) ఇండోర్
D) న్యూఢిల్లీ
67) Etalin,Attunli అనే రెండు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఏ రాష్ట్రానికి చెందినవి ?
A) అరుణాచల్ ప్రదేశ్
B) ఉత్తరాఖండ్
C) హిమాచల్ ప్రదేశ్
D) సిక్కిం
68) ఇటీవల మిజోరాం రాష్ట్ర గవర్నర్ మొదటి మహిళా ADC (Aide – de – Camp) గా ఎవరిని నియమించారు ?
A) వందనా కఠారియా
B) భావన కాంతా
C) సురేఖ యాదవ్
D) మనీషా పది
69) ఇటీవల జరిగిన ఏషియన్ పారా గేమ్స్ – 2022 పోటీల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది ?
A) 3
B) 4
C) 5
D) 2
70) ఇటీవల ” India Finance Report – 2023″ ని ఏ సంస్థ విడుదల చేసింది?
A) NITI Ayog
B) Ministry of Finance
C) PM – EAC
D) CAFRAL