86) “Lupex” మిషన్ గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది ఇండియా – జపాన్ ల మధ్య ఉమ్మడి మిషన్
2.350kg ల రోవర్ ని మార్స్ గ్రహం పై పంపే మిషన్
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
87) సూర్యకిరణ్ ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా – బాంగ్లాదేశ్ ల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
2.2023 లో ఈ ఎక్సర్ సైజ్ ఉత్తరాఖండ్ లోని పితోర్ ఘర్ లో జరిగింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
88) ఇటీవల సెమీ కండక్టర్స్ బ్లాక్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం ఇండియా ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?
A) G -7
B) G -20
C) WTO
D) EU
89) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ప్రతి సంవత్సరం నవంబర్ 21న “వరల్డ్ ఫిషరీస్ డే ” ని జరుపుతారు.
2. ఇండియా ప్రపంచంలో 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తి దారు, 2వ అతిపెద్ద ఆక్వా కల్చర్ చేప ఉత్పత్తి దారు.
A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు
90) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది ?
1. ఇటీవల 33వ ICCROM జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఇటలీలోని రోమ్ లో జరిగాయి
2.ICCROM (International Centre for the Study of the “Preservation and Restoration of Cultural Property)
యొక్క ప్రధాన కార్యాలయం రోమ్ లో ఉంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు