6) ఇటీవల ” Ghost Faculty” ని తొలగించేందుకు ఈ క్రింది ఏ సంస్థ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చింది ?
A) NMC
B) AICTE
C) CBSE
D) UGC
7) ఇటీవల FAO, WFP లు కలిసి ప్రపంచంలో ఎన్ని ” Hunger Hotspots” లని గుర్తించింది ?
A) 18
B) 22
C) 30
D) 40
8) నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చూయరి ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఒడిషా
B) పశ్చిమ బెంగాల్
C) బీహార్
D) మధ్యప్రదేశ్
9) ఇటీవల UNO యొక్క ACABQ (Advisory Committe on Administrative and Budgetary Questions) కి ఎన్నికైన భారతీయుడు ఎవరు ?
A) సురేంద్ర అదానా
B) TS తిరుమూర్తి
C) సయ్యద్ అక్బరుద్దీన్
D) రుచిరా కాంబోజ్
10) “Let’s Build a Space Robot” అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) Space X
B) NASA
C) ISRO
D) Antrix