Current Affairs Telugu November 2023 For All Competitive Exams

96) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇండియా – బంగ్లాదేశ్ మధ్య BONGOSAGAR -23 అనే CORPAT ఎక్సర్ సైజ్ జరిగింది.
2. బంగాళాఖాతంలోని IMBL (International Maritime Border Line) వెంబడి BONGOSAGAR – 23 ఎక్సర్ సైజ్ జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

97) ఈ క్రింది ఏ వ్యక్తికి ” 19వ కళాకార్ పురస్కార్” ని ఇచ్చారు?

A) R. సుధా మూర్తి
B) అపోలినారిస్ డిసౌజా
C) రస్కిన్ బాండ్
D) అమితాబ్ బచ్చన్

View Answer
B) అపోలినారిస్ డిసౌజా

98) “Rwanda Plan” ని ఏ దేశం ప్రతిపాదించింది ?

A) USA
B) Nigeria
C) Ethiopio
D) UK

View Answer
D) UK

99) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన ” Kishtwar Saffron” ఏ ప్రాంతం కి చెందింది ?

A) హిమాచల్ ప్రదేశ్
B) ఉత్తరాఖండ్
C) సిక్కిం
D) జమ్మూ &కాశ్మీర్

View Answer
D) జమ్మూ &కాశ్మీర్

100) ఇటీవల DPIIT ప్రకటించిన 2023 ( April – Sep) FDI పెట్టుబడుల గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇందులో తెలంగాణ స్థానం -6,ఆంధ్రప్రదేశ్ స్థానం11
2.తొలి 5 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు -, మహారాష్ట్ర,ఢిల్లీ ,కర్ణాటక ,గుజరాత్ ,తమిళనాడు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!