Current Affairs Telugu November 2023 For All Competitive Exams

101) World Savings and Retail Banking Institute ( WSBI) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) బ్రస్సెల్స్
B) న్యూయార్క్
C) వాషింగ్టన్
D) జెనీవా

View Answer
A) బ్రస్సెల్స్

102) IAEA (International Atomic Energy Agency) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) బ్రస్సెల్స్
B) వియన్నా
C) జెనీవా
D) లండన్

View Answer
B) వియన్నా

103) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల ” Indo- Pacific Regional Dialogue ( IPRD -2023) ” సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
2.IPRD -2023 థీమ్: ” Geopolitical Impacts upon Indo – Pacific Maritime Trade and Connectivity.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

104) “లతా మంగేష్కర్ అవార్డు 2023” ని ఏ వ్యక్తికి ఇవ్వనున్నారు ?

A) హరిహరన్
B) శ్రేయ ఘోషల్
C) అజయ్ అతుల్
D) సురేష్ వడ్కార్

View Answer
D) సురేష్ వడ్కార్

105) ” IISR Chandra” ఒక ?

A) కొత్త చంద్రయాన్ మిషన్
B) కొత్తగా అభివృద్ధి చేసిన మిరియాల వెరైటీ
C) మార్స్ పైకి ఇస్రో పంపే శాటిలైట్
D) కాలుష్య నియంత్రణ సిద్ధాంతం

View Answer
B) కొత్తగా అభివృద్ధి చేసిన మిరియాల వెరైటీ

Spread the love

Leave a Comment

Solve : *
26 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!