Current Affairs Telugu November 2023 For All Competitive Exams

106) “ఎక్సర్ సైజ్ వజ్ర ప్రహర్ – 2023” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇది ఇండియా- USA ల మధ్య జరిగిన ఆర్మీ ఎక్సర్ సైజ్.
2.మేఘాలయలోని ఉమ్రోయ్ లో ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

107) ఇటీవల 72వ మిస్ యూనివర్స్ 2023 గా ఎవరు నిలిచారు ?

A) Moraya Wilson
B) Sheynnis Palcios
C) Laila lopes
D) Rikkie kolle

View Answer
B) Sheynnis Palcios

108) ఇటీవల ” Lysionotus namchoomi” అనే కొత్త ప్లాంట్ ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) తమిళనాడు
B) కేరళ
C) అరుణాచల్ ప్రదేశ్
D) అస్సాం

View Answer
C) అరుణాచల్ ప్రదేశ్

109) ఇటీవల సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహాన్ని ఈ క్రింది ఏ స్టేడియంలో ఏర్పాటు చేశారు ?

A) బ్రబౌర్న్ స్టేడియం
B) ఈడెన్ గార్డెన్
C) చిన్నస్వామి
D) వాంఖడే

View Answer
D) వాంఖడే

110) “World ‘s 1st Ship – to – Ship LNG Transfer” సంస్థ గా ఈ క్రింది ఏ సంస్థ నిలిచింది ?

A) Aramco
B) Shell
C) IOCL
D) GAIL

View Answer
D) GAIL

Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!